కీచక ఉపాధ్యాయుడి అరెస్టు

Crime

పశ్చిమ గోదావరి: నిడదవోలు మండలంతాడమళ్ల హైస్కూల్‌ తెలుగు కీచక ఉపాధ్యాయుడిని సమిస్రగూడెం పోలీసులు మం‍గళవారం అరెస్టు చేశారు. తెలుగు టీచర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ మైనర్‌ విద్యార్థిని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కీచక టీచర్‌పై 2012 పోక్స్‌ చట్టం-354(A), 376 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. 24 గంటల్లోపు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *