కలెక్టర్లకు, ఎస్పీలకు జగన్ ఝలక్.. కారణం అదే !

News

ఏపీలోని జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద ఝలక్ ఇచ్చారు. నిన్నటి వరకు చెబుతూ వచ్చిన మాటని పక్కన పెట్టారు. ఉన్నట్లుండి జగన్ తీసుకున్న నిర్ణయంతో కలెక్టర్లు, ఎస్పీలు షాక్‌కు గురయ్యారు. ముందు అలా చెప్పి, ఇప్పుడిలా చేయడమేంటని నివ్వెరపోతున్నారు కలెక్టర్లు, ఎస్పీలు.

గత 8 రోజులుగా ముఖ్యమంత్రి జగన్ సహా ప్రభుత్వ పెద్దలంతా అసెంబ్లీ శీతాకాల సమావేశాలతో బిజీగా వుండిపోయారు. గత ఆరునెలల పాలనపై సభలోను వాడీవేడీ చర్చ జరిగింది. ప్రభుత్వ పథకాలపై అధికార పక్షం వీలైనంతగా చెప్పుకుంది. ఇదంతా బాగానే వున్నా.. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటి ? కార్యాచరణ ఏంటి ? దానిలో అధికారుల పాత్ర ఏంటి ? ఈ అంశాలపై దృష్టి సారించారు ముఖ్యమంత్రి జగన్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *