3-1-2023. భీమునిపట్నం
ఆర్ఎంపీ వైద్యుల భీమిలి కొత్త కమిటీ
స్థానిక డాక్టర్ ఎన్.ఎల్. రావు హాస్పటల్ ప్రాంగణంలో, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో భీమిలి మండల నూతన కమిటీనీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి కమిటీని ఎన్నికచేసారు. భీమిలి అధ్యక్షులుగా మహిళలకు ముఖ్య స్థానం లభించింది అధ్యక్షురాలుగా ఎస్ విజయలక్ష్మి ఉపాధ్యక్షులుగా, వి. అప్పల కారు రెడ్డి, కార్యదర్శిగా ఎం. రేవతి, సహ కార్యదర్శిగా లక్ష్మీబాయి, ప్రచార కార్యదర్శులు. ఎస్. శ్రీనివాసరావు, గౌరీష్ లు ఎన్నికైనారు. సంఘ మెడికల్ అడ్వైజర్ గా డాక్టర్ ఎన్ ఎల్ రావు ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డారు, రాష్ట్రంలో ఆర్ఎంపీ వైద్యులు సుమారు 50000 ఉన్న, గత జనాల్లో ప్రపంచాన్నే వణికించిన కరోణ విద్యను మనలో కూడా వీలు ధైర్యంగా వైద్యం చేసి ఎంతోమందికి ప్రాణదాతలు అయ్యారు ఇంతవరకు ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవడం వీరికి ఒక గుర్తింపుని ఇవ్వకపోవడం విచారకరం అని డాక్టర్ ఎన్ ఎల్. రావు వ్యవస్థాపద్యక్షులు జంగం జోషి కొనియాడారు. ఈ కార్యక్రమానికి అను న్యూరో కార్డియాక్ సెంటర్ సహకార అందిస్తూ.,డాక్టర్.కళ్యాణి, డాక్టర్ అను, డాక్టర్. జ్యోతిర్మయి ఎన్నికైన నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమంలో RMP,ఫెడరేషన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎన్. సుగుణేశ్వరి, ఎన్ రామకృష్ణ,జి. బి.రాజు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు,ఆకుల శ్రీనివాసరావు, కె.ఎన్.రావు స్థానిక నాయకులు పి.కనకారావు,గోపి, కోటి,శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *