నెల్లిమర్లకు సంజీవిని లాంటిది శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్.
చిన్న ఆర్ఎంపి వైద్యుడుగా గుర్తింపు పొంది, తనకంటూ సామాజిక సేవకుడిగా పేరు తెచ్చుకుని ,ఒక ఆరు మంది డాక్టర్లతో హాస్పటల్ నిర్మించారు.
ఆల్తి రమణ, అతి తక్కువ ఖర్చుతో రోగులకు వైద్య సేవలు అందించడం, ఎంతో అభినందనీయం. ఎంతో అభినందనీయమని వైద్యులు కొనికాడారు. రమణ చేస్తున్న సామాజిక సేవలో వైద్యులు తమ వంతు పాల్గొని సహకరించడం ఎంతో ఆనందమని వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి అన్నారు. జిల్లా అధ్యక్షుడు పెద్ద చిరంజీవి అధ్యక్షత వహించి ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ మమ్ముల తిరుపతిరావు పాల్గొని సేవ అందరూ చేయాలంటే అయ్యేది కాదు ఒక విధంగా భగవంతుడు కృప అని సభ్యులందరికీ ప్రజలకి సాధ్యమైనంతవరకు దగ్గరగా ఉండి ప్రాథమిక వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కోట్ల పైడిరాజు ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు ముదునూరు రామమూర్తి రాజు కోశాధికారి ఉమా మహేష్ గోవిందరావు అప్పారావు శంకర్రావు మరియు ఐఎంఏ వైద్యులు శ్రీ లక్ష్మీ నర్సింగ్ హోమ్ వైద్య సిబ్బంది ఈ వైద్య విజ్ఞాన అవగాహన సదస్సులో పాల్గొన్నారు
