వైజాగ్ ఐ వి ఎఫ్ సెంటర్ నేతృత్వంలో గ్రామీణ వైద్యులు సంక్షేమ సంఘం విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు కొల్ల వెంకట్రావు ఆధ్వర్యంలోని గౌరీ కళా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది ప్రముఖ డాక్టర్ శిరీష రాణి పర్యవేక్షణలో సంతానం లేని దంపతులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పావని సతీదేవి డాక్టర్ నక్కాల జోష్ణ గ్రామభ్యుదయ సంఘం అధ్యక్షుడు బి శెట్టి వెంకట్రావు ఉపాధ్యక్షుడు పిల్ల చిన్న వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు మరియు 56వ కార్పొరేటర్ సరగం రాజశేఖర్ గారు మరియు గ్రామీణ వైద్యులు విశాఖ జిల్లా అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, సూర్య కళ కే మురళి రాము కీర్తన టిడిపి బ్రదర్ మురళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.