గాజువాక.
జొన్న పిండి తో ఉపయోగాలు
ఈ రోజు వాసవ్యా మహిళ మండలి,
కుషాల్ ప్రాజెక్ట్ ఆదర్యములో ములగడు అంగన్వాడీ సెంటర్లో నుట్రీషణ్ డేమొన్స్త్రేషన్ ఆక్టివిటీ చేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో బాలికలు నుండి రుతు విరతి స్త్రీ వరకు వారి ఆరోగ్యము మరియు జోన్న పిండితో చపాతీ, జున్నా పిండితో ఏటువంటి ఉపయోగాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవ్యా మహిళ మండలి ప్రాజెక్ట్ ఆఫీసర్ టీ. శ్రావణి కమ్యూనిటీ కోఆర్డినేటర్ సుశీల, సుజాత, ఆర్ఎంపీ Dr. అను ములగడ ప్రాంతానికి చెందిన నివాసులు వెంకటలక్ష్మీ , భాను, త్రివేణి,
ANM కమల, అంగన్వాడీ సెంటర్ టీచర సలోమి వారితో పాటు ఆ వార్డు గర్భిణీలు, బాలింతలు స్త్రీలు పాల్గొన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *