అమరావతి :

 

*కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత..!*

 

*నేటి నుoచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు..!!*

 

ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలుచోట్ల రౌడీషీటర్స్, ట్రబుల్ మంగ్ల్ యాక్టివిటీస్ కలిగిన వారికి తగు హెచ్చరికలు జారీ చేసిన పోలీస్ శాఖ…

 

ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి లేకుండా పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించారు…

 

ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్న వెంటనే తదుపరి ఆదేశాలకు ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్…

 

ఆఘమేఘాలపై అక్కడి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉత్తర్వులు అందచేసే విధంగా మానిటరింగ్ బృందాలతో నిరంత నిఘా…

 

*సెక్షన్ 40, 144 అమలులో ఉన్నందున ముగ్గురికి మించి ఉండటం నిషేదం, విజేత్సవం చేయటంతో పాటుగా బాణాసంచా కాల్పులు నిషేదం*

 

వీటిని అతిక్రమిస్తే ఎంతటి వారిపై అయిన చట్టప్రకారం చర్యలు ఉంటాయని చెబుతున్నాయి రాష్ట్ర పోలీస్ వర్గాలు…

 

ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత పరిస్థితులను బట్టి మార్పులు సడలింపులు ఉంటాయనీ అన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *