*స్క్రోలింగ్ పాయింట్స్*
*ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి జయకేతనం- పీపుల్స్ పల్స్.*
-పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం టీడీపీకి 95-110,
జనసేనకు 14-20,
బీజేపీకి 2-5
సీట్లు, వైసీపీకి 45- 60 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 52 శాతం
వైసీపీకి 44 శాతం
కాంగ్రెస్ కి 1 శాతం,
ఇతరులకు 3 శాతం ఓట్లు వచ్చే అవకాశం- పీపుల్స్ పల్స్
ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు స్థానాల్లో టీడీపీ 13-15,
జనసేన 2 ,
బీజేపీ 2- 4
స్థానాలు కైవసం చేసుకునే అవకాశం- పీపుల్స్ పల్స్.
వైసీపీ 3-5 పార్లమెంటు స్థానాలను గెలిచే అవకాశం …పీపుల్స్ పల్స్
-టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 50-54%, వైసీపీకి 42-45%, కాంగ్రెస్ కి 1- 2%, ఇతరులకు 3-4% ఓట్లు వచ్చే అవకాశం- పీపుల్స్ పల్స్
-టీడీపీ-జనసేన-బీజేపీ-కూటమి 111-135 అసెంబ్లీ స్థానాలను గెలుపొందే అవకాశం- పీపుల్స్ పల్స్.
-వైసీపీ 45-60 స్థానాలు గెలుపొందే అవకాశం-పీపుల్స్ పల్స్
-ఏపీలో గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వ పాలన పట్ల 48 శాతం తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయగా 32 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు- పీపుల్స్ పల్స్
-వైసీపీకి మరోకసారి అవకాశం ఇస్తారా అని అడిగ్గా 51 శాతం ఇవ్వమని, 42 శాతం ఇస్తామని చెప్పారు- పీపుల్స్ పల్స్.
-ఈ ఎన్నికల తర్వాత ప్రస్తుత సీఎం జగన్ ముఖ్యమంత్రి కావాలని 38 శాతం, చంద్రబాబు కావాలని 40 శాతం మంది, పవన్ కళ్యాణ్ కావాలని 12 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు- పీపుల్స్ పల్స్
-ప్రధానమంత్రి ఎవరు కావాలని అడిగినప్పుడు నరేంద్రమోదీకి 48 శాతం, రాహుల్ గాంధీకి 38 శాతం మంది మద్దతు తెలిపారు- పీపుల్స్ పల్స్.
-ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందని వ్యక్తిగత అభిప్రాయం కింద అడిగినప్పుడు 54 శాతం మంది కూటమి వైపు, 44 శాతం వైసీపీ వైపు నిలబడ్డారు – పీపుల్స్ పల్స్.
-ఏపీ అభివృద్ధికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని ప్రశ్నించగా, 52 శాతం మంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి, 41 శాతం మంది వైసీపీఅని చెప్పారు- పీపుల్స్ పల్స్
-ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలపై పీపుల్స్ పల్స్ సంస్థ మే 16 నుంచి 20 వరకు పోస్ట్ పోల్ సర్వే నిర్వహించింది. పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో భాగంగా 6,900 శాంపిల్స్ సేకరించింది.