*చంద్రబాబు ప్రమాణస్వీకారం ఎప్పుడంటే?*
ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి మోదీ హాజరయ్యే అవకాశం ఉంది.
తొలుత ఈ నెల 9నే ప్రమాణం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి.
అటు ఈ నెల 9న ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో కేంద్ర మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది.