💐ఉచిత మెడికల్ ఐ క్యాంప్💐 సామాజిక గ్రామీణ వైద్యులు సంక్షేమ సంఘం శ్రీ కొల్ల అన్నం నాయుడు ( వెంకట రావు ) గారి క్లినిక్ దగ్గర శంకర్ ఫౌండేషన్ వారు డాక్టర్. జోని జాక్సన్ సీనియర్ ఒప్తమాలాజిస్ట్ , యమ్. చంద్ర శేఖర్ సంస్థ మేనేజర్ వారి సంయుక్త ఆధ్వర్యం లో శనివారం 6- 08-2022 తేదీన ఉదయం 9 గంటల నుండి 12 గంటలు వరకు నిర్వహించిన ఉచిత మెడికల్ ఐ క్యాంప్ లో సుమారు 120 మంది గవర కంచర పాలెం గ్రామం అద్యక్షులు మల్ల బలరాం కార్యదర్శులు మల్ల శంకర్ రావు మరియు వాస్తవ్యులు ఉచిత వైద్య శిభిరం లో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎం పి విశాఖ సిటీ ఇంచార్జీ ఆకుల శ్రీనివాస్, సిటీ సెక్రెటరీ బద్రి ఆనంద రావు, సూర్యకళ మరియు వరలక్ష్మి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *