విజయనగరం.జిల్లా.
గ్రామంలో భూ సర్వే
మండలం లో కైలం గ్రామ సచవాలయాన్ని JC .అశోక్ కుమార్ ఈ రోజు పర్యటించారు సెప్టెంబర్ 5 చివర తేదీ కనుకరైతు లందరూ అందరూ e_ క్రాప్ పంట నమోదు ప్రక్రియ సర వేగంగా పూర్తి చేసుకోవాలని, భు, రీ సర్వే వేగవంతం చేయాలని
అన్నారు. ఈ సర్వేలో సచవాలయా సిబ్బంది స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *