జిల్లాలో 27న జరగనున్న ఆర్ఎంపి గ్రామీణ వైద్యుల మహాసభకు శుభాకాంక్షలు తెలిపిన.. ఆడారి ఆనంద్, బెహరా భాస్కరరావు
జీవీఎంసీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు స్వగృహం నందు, సిటీ ఆర్ఎంపి గ్రామీణ వైద్యులు, ముద్రించిన మహాసభ గోడపత్రికను పరిశీలించి, గ్రామీణ వైద్యుల సభ విజయవంతం కావాలని విశాఖ డైరీ వైస్ చైర్మన్ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్, జి.వి.ఎం.సి. కార్పొరేటర్. బెహరా భాస్కరరావు, వైసిపి మహిళా జిల్లా అధ్యక్షురాలు. పేడాడ రమణికుమారి,బెహరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత రవితేజలు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్న వీరికి, ప్రభుత్వం ద్వారా త్వరలోనే ఒక గుర్తింపుని లభించాలని, నేను మనస్ఫూర్తిగా వారికి నా ఆశీస్సులు అని బెహరా కొనియాడారు. ఈ కార్యక్రమంలో గేదెల మురళీకృష్ణ, గుణగంటి శ్రీనివాస్, కంపర కోటేశ్వరరావు, మరియు ఆర్ఎంపి వైద్య నాయకులు.సిటీ అధ్యక్షులు బాల ససంకరం, జిల్లా సహ కార్యదర్శి లోగీసా గణేష్, ఉపాధ్యక్షుడు. మృత్యుంజయరావు, అన్నపూర్ణ , ఖాసీం తదితరులు పాల్గొన్నారు .