ఉచిత వైద్య శిబిరం చర్మవ్యాధులపై అవగాహన
వంగర గ్రామంలో ఆర్ఎంపీ సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యంగా చర్మవ్యాధులను పరిశీలించి వారికి సరైన చికిత్స వైద్యులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త. చౌదరి శ్రీనివాసరావు స్థానిక నాయకులు ముత్యాలరావు, ఆర్ఎంపీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *