Month: September 2022

గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇవ్వాలి

ఆనందపురం : గ్రామీణ వైద్యులకు గుర్తింపునివ్వాలని గ్రామీణ వైద్యుల ఫెడరేషన్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగం జోషి డిమాండ్‌ చేశారు. గురవారం. వేములవలసలోని ఆర్‌ఎంపిల సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వృత్తినే ఆధారంగా రాష్ట్రంలో సుమారు 50 వేల మంది గ్రామీణ…

ఉచిత వైద్య శిబిరం చర్మవ్యాధులపై అవగాహన

ఉచిత వైద్య శిబిరం చర్మవ్యాధులపై అవగాహన వంగర గ్రామంలో ఆర్ఎంపీ సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యంగా చర్మవ్యాధులను పరిశీలించి వారికి సరైన చికిత్స వైద్యులు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త. చౌదరి…

జిల్లాలో 27న జరగనున్న ఆర్ఎంపి గ్రామీణ వైద్యుల మహాసభకు శుభాకాంక్షలు తెలిపిన.. ఆడారి ఆనంద్, బెహరా భాస్కరరావు

జిల్లాలో 27న జరగనున్న ఆర్ఎంపి గ్రామీణ వైద్యుల మహాసభకు శుభాకాంక్షలు తెలిపిన.. ఆడారి ఆనంద్, బెహరా భాస్కరరావు జీవీఎంసీ కార్పొరేటర్ బెహరా భాస్కరరావు స్వగృహం నందు, సిటీ ఆర్ఎంపి గ్రామీణ వైద్యులు, ముద్రించిన మహాసభ గోడపత్రికను పరిశీలించి, గ్రామీణ వైద్యుల సభ…

సామాజిక బాధ్యత కలిగి ఉండాలి…

15/9/22. మధురవాడ సామాజిక బాధ్యత కలిగి ఉండాలి. సిఐ రామకృష్ణ మధురవాడ పీఎం పాలెం సిఐ రామకృష్ణ తో పరస్పర సమాచార సమావేశ కార్యక్రమం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తో అనుసంధానంగా ఆర్ఎంపీల వైద్యులతో మిలిగే విధానాన్ని, చట్ట పరిధిలో తెలియచేస్తూ,..…

మన గజపతినగరం గర్వపడే అలనాటి జ్ఞాపకాలు.

ఉపాథ్యాయదినోత్సవం . మన గజపతినగరం గర్వపడే అలనాటి జ్ఞాపకాలు. విజయనగరం జిల్లా గజపతినగరం ముఖ్యమంత్రి లు గవర్నర్ లు స్యైతం రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వంగా భావిస్తారు.కానీ గజపతినగరం మాజీ శాశనసభ్యులు శ్రీ తాడ్డిసన్యాసినాయుడు గార్ని అప్పటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లిరాథాకృష్ణ…

అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖందించిన కొండపల్లి, బొత్స.

అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖందించిన కొండపల్లి, బొత్స. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య పై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అనుమతులు పొందిన కాంట్రాక్టర్ వద్ద నుండి గరుడబిల్లి రైల్వే స్లీపర్ ఫ్యాక్టరీకి…

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలి

గిరిజన గ్రామాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం మాట్లాడారు నాలుగు జిల్లాల ప్రజలకు ప్రయోజనం కల్పించే గరుగుబిల్లి బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తి చేయాలని, ఆండ్ర రిజర్వాయర్,గిరిజన నిర్వాసితులకు చేపల సొసైటీ ఏర్పాటు…

ఎమ్మెల్సీ మాధవను కలిసిన ఆర్ఎంపీ వైద్యులు.

సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27 నా, విశాఖ సంయుక్త జిల్లాల ఆర్ఎంపీ మహాసభను ఏర్పాటు చేస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. దశాబ్దాల కాలం నుండి గ్రామీణ ప్రాంతాలను నమ్ముకున్న, ఆర్ఎంపి వైద్యుల సమస్యలను ఎన్ని సార్లు ప్రభుత్వాల…