Month: January 2023

ఆర్ఎంపీ వైద్యుల భీమిలి కొత్త కమిటీ

3-1-2023. భీమునిపట్నం ఆర్ఎంపీ వైద్యుల భీమిలి కొత్త కమిటీ స్థానిక డాక్టర్ ఎన్.ఎల్. రావు హాస్పటల్ ప్రాంగణంలో, ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో భీమిలి మండల నూతన కమిటీనీ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగం జోషి కమిటీని ఎన్నికచేసారు. భీమిలి…