ఘనంగా జరిగిన డాక్టర్స్ డే…
పబ్లిక్ లైబ్రరీ. ద్వారకనగర్. ఘనంగా జరిగిన డాక్టర్స్ డే స్థానిక లైబ్రరీలో ఆర్.ఎం.పి సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ జాయింట్ కలెక్టర్. విశ్వనాథన్, కేజీహెచ్ సూపర్డెంట్ డా. శివానంద్ మహాత్మా…