డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు ఇంట్లో కుంపటి..!
అనకాపల్లి… డిప్యూటీ సీఎం బుడి ముత్యాల నాయుడు ఇంట్లో కుంపటి..! మాడుగుల నియోజకవర్గంలో వైకాపా నుండి ఈర్ల అనురాధ.. స్వత్రంత అభ్యర్థి గా కుమారుడు బుడి రవి పోటీ సందిగ్ధంలో వైకాపా నేతలు దీనితో కూటమి నేతల్లో పెరిగిన ప్రచార జోరు…