చాకచక్యంగా దోషులను పట్టుకున్న క్రైమ్ పోలీస

విశాఖపట్నం క్రైమ్ న్యూస్, *చాకచక్యంగా దోషులను పట్టుకున్న క్రైమ్ పోలీస* *లూధర్ బాబు* తేదీ 10-8-2021.నాడు డాక్టర్ అయినా గొల్ల తనూజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ బి.లూధర్ బాబు క్రైమ్ నెంబర్ 642/2021 u/s 457, 380 IPC కేసులో, ఏ డి సి పి క్రైమ్ శ్రీ కె వేణుగోపాల్ నాయుడు మరియు ఏ సి పి, క్రైమ్, సిహెచ్ పెంటారావు ల యొక్క మార్గదర్శకాల ప్రకారం, వెస్ట్ క్రైమ్ ఇన్స్పెక్టర్ […]

Continue Reading

చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత..

*చోడవరంలో భారీగా గంజాయి పట్టివేత* చోడవరం పోలీస్ స్టేషన్ సమీపంలో సుమారు 600 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు, కంటైనర్ ను సీజ్ చేశారు.ఇద్దరు వ్యక్తులు పట్టుకుని దర్యాప్తు చేస్తున్నరు. ఆ గంజాయి విలువ సుమారు 10 లక్షలు ఉంటుందని అంచనా. కేసు విషయలు ఇంకా తెలియనున్నాయి.

Continue Reading

విశాఖలో అదుపుతప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం మరో ఆరుగురికి గాయాలు

….. విశాఖలో అదుపుతప్పిన లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం మరో ఆరుగురికి గాయాలు ….విశాఖలో ట్రాఫిక్ రద్దీ సమయంలో ఓ లారీ అదుపు తప్పింది వరుసగా ఆగి ఉన్న వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు పలువురు గాయపడ్డారు … హనుమంతవాక జంక్షన్ లో మధురవాడ వైపు వెళ్తున్న దిశలో లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం తో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ ఆగి ఉన్న వాహనాలు ఢీ కొట్టింది దీంతో రెడ్ సిగ్నల్ […]

Continue Reading

వివాహిత లైంగిక ఆరోపణలకు బంజారాహిల్స్ పోలీసుల కౌంటర్

తమపై నిరాధార ఆరోపణలు చేస్తే… కఠిన చర్యలు తప్పవన్నారు బంజారాహిల్స్ పోలీసులు. ఇలా ఎందుకు స్పందించారంటే… బంజారాహిల్స్‌ పోలీసులపై సోషల్‌ మీడియాలో ఓ దంపతులు ఆరోపణలు చేశారు. ఆ వివాహిత చేసిన లైంగిక ఆరోపణలను ఖండించిన వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్… ఆరోపణలపై వాస్తవాలు చెప్పాలనీ, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆ వివాహిత చెప్పిన దాని ప్రకారం… ఓ వ్యాపార వివాదంలో ఆమె భర్తపై కేసు నమోదైంది. డిసెంబర్ 8న పోలీసులు ఆమెకు […]

Continue Reading

మైనర్‌ బాలికపై సామూహిక అత్యాచారం

జైనూర్‌: కొమరం భీం జిల్లాలో మైనార్‌ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. మాయమాటలు చెప్పి.. బాలికను మభ్యపెట్టిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. జిల్లాలోని జైనూర్ మండలం శేకుగూడ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలికపై సామూహికంగా అత్యాచారం చేసిన నిందితులు ఆత్రం ప్రభు (24), పెందూర్ శ్రీకాంత్ (19)పై బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన తన దృష్టికి రావడంతో నిందితులపై పోక్సో చట్టం […]

Continue Reading

దారుణం.. మర్మాంగాలకు నిప్పంటించి చంపేశారు..

కేరళ రాజధాని తిరువనంతపురంలో దారుణం జరిగింది.సెల్‌ఫోన్ దొంగిలించాడన్న కారణంగా ఓ వ్యక్తి(30)పై ఏడుగురు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆపై అతని మర్మాంగాలకు నిప్పంటించారు. దీంతో 40శాతం కాలిన గాయాలతో అతను మృతి చెందాడు. అతనిపై దాడికి పాల్పడ్డవారిలో ఆటో డ్రైవర్స్ కూడా ఉన్నట్టు పోలీసులు చెప్పారు. తిరువనంతపురం బస్టాండ్‌లో పడుకున్న ఆ వ్యక్తిపై.. సెల్‌ఫోన్‌, పర్సు దొంగిలించాడన్న కారణంతో దాడి చేసినట్టు చెప్పారు. మర్మాంగాలకు నిప్పంటించడంతో.. కాలిన గాయాలతో అతను మృతి చెందాడన్నారు. ఏడుగురు నిందితుల్లో నజీర్,దినేశ్,అరుణ్,సాజన్,రాబిన్సన్‌లను […]

Continue Reading

టీడీపీ నేత దారుణ హత్య… వేట కొడవళ్లతో నరికి…

కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కొలిమిగుండ్ల మండలానికి చెందిన టీడీపీ నేత సుబ్బారావును ఆయన ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేశారు. సుబ్బారావును వేటకొడవళ్లతో నరికి చంపారు. రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన ప్రత్యర్థులు.. ఆయనను చుట్టుముట్టి విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. దీంతో సుబ్బారావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. కొలిమిగుండ్ల మండలం బెలూంగుహల దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. సుబ్బారావు స్వస్థలం కొలిమిగుండ్ల మండలం చింతలాయపల్లె. కొంతకాలంగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్న సుబ్బారావుకు గనుల విషయంలో […]

Continue Reading

కీచక ఉపాధ్యాయుడి అరెస్టు

పశ్చిమ గోదావరి: నిడదవోలు మండలంతాడమళ్ల హైస్కూల్‌ తెలుగు కీచక ఉపాధ్యాయుడిని సమిస్రగూడెం పోలీసులు మం‍గళవారం అరెస్టు చేశారు. తెలుగు టీచర్‌ తనను లైంగికంగా వేధించాడంటూ మైనర్‌ విద్యార్థిని ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో బాధిత విద్యార్థిని ఫిర్యాదు మేరకు కీచక టీచర్‌పై 2012 పోక్స్‌ చట్టం-354(A), 376 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. 24 గంటల్లోపు నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని కొవ్వూరు డీఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

Continue Reading

సమత కేసు: రెండోరోజు కోర్టుకు నిందితులు

ఆదిలాబాద్‌: సమత అత్యాచారం, హత్య కేసు నిందితులను రెండోరోజు మంగళవారం కూడా కోర్టుకు వచ్చారు. ప్రధాన నిందితుడు షేక్ బాబు సహా మరో ఇద్దరు నిందితులు షేక్‌ శాబొద్దీన్‌, షేక్‌ ముఖ్దూమ్‌లను పోలీసులు మంగళవారం ఆదిలాబాద్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనలో 44 మంది సాక్షులతో కూడిన చార్జిషీట్‌ను అసిఫాబాద్‌ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇందులోభాగంగా రోజుకు ఐదుగురు […]

Continue Reading