మెగా స్పోర్ట్స్ కార్నివాల్ ని ప్రారంభించిన గౌ. జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్
కే జి హెచ్ ఆధ్వర్యంలో అన్ని ఆరోగ్య వ్యవస్థలతో మెగా స్పోర్ట్స్ కార్నివల్ని , ఏఎంసి కేజీహెచ్ ఉద్యోగులతో నిర్వహిస్తున్నట్లు కేజీహెచ్ సూపరిండెంట్ డాక్టర్. పి.అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆదుదాo…