*సాయి దిలీప్ ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం మాతృభూమి సేవా సంఘం స్థానిక ఉడా కోలనిలో నివాసం ఉంటున్నా సాయి దిలీప్ ఆర్కే డిగ్రీ కాలేజీ లో BSC ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు తల్లి లేదు తండ్రికి ఆదాయం లేదు పిల్లవాడు తెలివైన వాడు గత రెండు సంవత్సరాలు కాలేజీ యాజమాన్యం సహకారం స్థానిక యువత అభిషేక్ పి జీ స్టార్ హాస్పిటల్ మార్కాటింక్ మేనజర్ వాళ్ళు మిత్రులూ సహకారం తో మంచిగా చదువుకున్నాడు మూడో సంవత్సరం ఫీజు కాలేజీ ప్రిన్సిపాల్ సృజన మేడం ఆధ్వర్యంలో మాతృభూమి సేవా సంఘం దాతలు సహాయం తో కాలేజీ ఫీజు 10,000రూపాయలు చెల్లించడం జరిగింది. ఇంకా ఎంత చదివితే అంత చదివించడం కోసం మాతృభూమి సేవా సంఘం మట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం లో NVN బ్లడ్ బ్యాంక్ నాగేశ్వరావు ఆర్ ఎమ్ పి వైద్యులు సురేంద్ర మహేంద్ర గిరి హాస్పిటల్ స్టాఫ్ నాగు మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి (రక్తదానం -ప్రాణదానం )ఐ గోపాలరావు తదితరులు పాల్గున్నారు సాయి దిలీప్ మాట్లాడుతూ నా చదువుకోసం సహకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అన్నారు

By kavyaTv

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *