ఉపాథ్యాయదినోత్సవం .
మన గజపతినగరం గర్వపడే అలనాటి జ్ఞాపకాలు.
విజయనగరం జిల్లా గజపతినగరం ముఖ్యమంత్రి లు గవర్నర్ లు స్యైతం రాష్ట్రపతిని కలవడం ఎంతో గర్వంగా భావిస్తారు.కానీ గజపతినగరం మాజీ శాశనసభ్యులు శ్రీ తాడ్డిసన్యాసినాయుడు గార్ని అప్పటి రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లిరాథాకృష్ణ గారుస్వయంగా రాష్ట్రపతి భవన్ కు పిలిపించి కొని సన్యాసినాయుడు గారిని అభినందిస్తున్న చిత్రం ఇది.మన గజపతినగరం యొక్క గొప్ప రాజకీయ చరిత్ర.గజపతినగరం పేరును మళ్ళీ ఢీల్లీ స్థాయిలో నిలబెట్టే నాయకత్వం రావాలనీ ఆకాంక్షిస్తూన్నాం.
